మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాలను ఎఫ్టీఎల్,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తోంది.అయితే, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు కేటాయిస్తానని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా కొందరిని ఇప్పటికే స్థానికంగా ఉన్న డబుల్ …
తెలంగాణ