విజయవాడ, ఈవార్తలు : హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందేనని హైందవ శంఖారావంలో డిక్లరేషన్ వీహెచ్పీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో భారీ బహిరంగ సభ జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన హిందువుల సమక్షంలో, సభ సాక్షిగా.. ఆలయాలకు …
ఆంధ్రప్రదేశ్