తమిళ హీరోలు సూర్య, కార్తీలకు తెలుగులో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు పాతిక సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు సూర్య సినిమాలు చూస్తున్నారు. అయితే అవన్నీ తమిళ్లో నిర్మించినవే. ఇప్పటివరకు తెలుగువారు డబ్బింగ్ వెర్షన్స్ మాత్రమే చూశారు. ఆ …
సూర్య
-
-
తారాగణం: సూర్య, బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణ్యం , కోవై సరళ , ఆనందరాజ్, కెఎస్ రవికుమార్సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామిఎడిటింగ్: నిషాద్ యూసఫ్తయారీ: మిలన్దర్శకత్వం: శివనిర్మాతలు: జ్ఞానవేల్ రాజా, …
-
సూర్య(సూర్య)అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎప్పట్నుంచో 'కంగువ'(కంగువ)మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఎర్లీ మార్నింగ్ నుంచే షోస్ వెయ్యడంతో సూర్య అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. చాలా మంది చూసిన సినిమా చాలా బాగుందని,సూర్య యాక్టింగ్ ఒక …
-
సినిమా
బాలకృష్ణ కాళ్ళకి సూర్య నమస్కరిస్తున్న వీడియోని బయటపెట్టింది ఎవరు – Prajapalana News
by Prajapalanaby Prajapalanaనందమూరి నటసింహం బాలకృష్ణ(బాలకృష్ణ)హోస్ట్ గా జరుగుతున్న అన్ స్టాపబుల్(un stoppble)సీజన్ 4 కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ షో లో మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు)రాగా, రెండో …
-
సినిమా
'కంగువా' రిలీజ్‌ని అడ్డుకుంటున్న రిలయన్స్.. మద్రాస్ హైకోర్టు ఏం చేస్తుందో? – Prajapalana News
by Prajapalanaby Prajapalanaతమిళ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం 'కంగువా'. ట్రావెల్ యాక్షన్ డ్రామా ఫ్యాన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్‌కి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాని అత్యధిక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. …
-
సినిమా
'కంగువా' వస్తోంది… ఇక 'బాహుబలి2' రికార్డ్స్‌కి ఎసరు తప్పదా? – Prajapalana News
by Prajapalanaby Prajapalana'కంగువా' వస్తోంది… ఇక 'బాహుబలి2' రికార్డ్స్‌కి ఎసరు తప్పదా?