సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ఎక్స్‌లో పోస్టు చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నప్పుడు ధోరణిని ప్రశ్నించడమే …
తాజా వార్తలు