ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్యా థియేటర్ ఘటనను ఎవరికి వారు ఇష్టానుసారం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు తీవ్రంగా …
తెలంగాణ