హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ పై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మండిపడింది. ఈ హాస్టల్ తక్షణమే నిర్ధారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేసింది. …
తెలంగాణ