శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్గా డూప్లికెట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. …
ఆంధ్రప్రదేశ్