తమిళ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం 'కంగువా'. ట్రావెల్ యాక్షన్ డ్రామా ఫ్యాన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్‌కి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాని అత్యధిక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. …
సినిమా