గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీని మరింత బలహీనపరిచేలా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్య నేతలను తమ పార్టీల్లో చేర్చుకునే కార్యక్రమాలను కూటమి నాయకులు వేగవంతం చేశారు. ముఖ్యంగా వైసీపీకి వెన్నుదన్నుగా …
ఆంధ్రప్రదేశ్