రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ – పశ్చిమ, పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం తమిళనాడు – ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని ఆనుకుని ఉంది. …
ఆంధ్రప్రదేశ్