విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీకి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ-పోస్ మిషన్ ద్వారా నిత్యావసరాలు అందజేస్తున్నారు. ముంపు ప్రాంతాలలో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి, 2 లక్షల మందికి సరకులు పంపిణీ …
ఆంధ్రప్రదేశ్