ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు కనిపిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకునే శుక్రవారం స్పందించిన …
ఆంధ్రప్రదేశ్