రైతు భరోసా అమలుపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల దృశ్య.. కొంత కటాప్ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఐదెకరాల లోపు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయం, …
తెలంగాణ