తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ప్రయాణికుల ఆందోళన. ఉదయం ఈ ఘటన. సుమారు 45 మంది ప్రయాణికులు నిరసనను తెలియజేశారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ఈ ప్రయాణికులంతా ఆందోళన చేపట్టినట్లు తెలిసింది. హైదరాబాదు నుంచి ఉదయం …
ఆంధ్రప్రదేశ్