రాష్ట్రంలో ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల కూటమిని పూర్తి చేసింది. కొద్దిరోజుల కింద తొలి దశ జాబితాను విడుదల చేయగా, తాజాగా 59 కార్పొరేషన్లకు సంబంధించి రెండో దశ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో పలు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు …
ఆంధ్రప్రదేశ్