యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)హీరోగా వచ్చిన 'శివ'(siva)సృష్టించిన ప్రభంజనం అందరికి తెలిసిందే. ఈ మూవీ ద్వారా దర్శకుడుగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ, మొదటి సినిమాతోనే భారతీయ చిత్ర పరిశ్రమ తన వైపు చూసేలా చేసుకున్నాడు.ఆ తర్వాత క్షణక్షణం, గోవిందా గోవిందా, …