ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో.. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో …
తెలంగాణ