హీరో సిద్ధార్థ్‌కి ఒకప్పుడు టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతని వ్యవహారశైలిలో మార్పు రావడంతో తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టారు. ఎప్పుడన్నా ఒక సినిమా తెలుగులో …
సినిమా