రాష్ట్రంలో బీసీ కులగణనపై తెలంగాణ కీలక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల బీసీ కులగణన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కులగణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. బీసీ కులగణన చేయాలంటూ బీసీ సంక్షేమ …
తెలంగాణ