భూదాన్ పోచంపల్లి, ముద్ర:- తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని తహశీల్దార్ …
తెలంగాణ