ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తడంతో భారీగా నీరు చేరుతోంది. 4 ప్రాంతాల నుంచి బ్యారేజీకి.50 లల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వడిలారు.మున్నేరు, పులిచింతల, కట్టలేరు నుంచి …
ఆంధ్రప్రదేశ్