సాధారణంగా ఏ ఫంక్షన్‌కైనా ఒక హీరో హాజరవుతున్నారంటే అతన్ని చూసేందుకు వందలాది జనం వస్తారు. ఇక సినిమా ఫంక్షన్స్కైతే చెప్పక్కర్లేదు. అలాంటిది ఒక స్టార్ హీరో తన సినిమా రిలీజ్ రోజు థియేటర్‌కి వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. …
సినిమా