ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప-2' మేనియా ప్రారంభమైంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్లను నిర్వహించడం సూపర్ సక్సెస్ అయ్యాయి. …
Tag: