డిసెంబర్ 5న విడుదల కాబోతున్న అల్లు అర్జున్, సుకుమార్‌ల 'పుష్ప2' చిత్రం రేవంత్‌రెడ్డి సర్కార్ వరాల జల్లు కురిపించింది. అదనపు షోల విషయంలో, టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. డిసెంబర్ 4 రాత్రి గం.9.30ల …
Tag: