కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా 'పుష్ప-2' మేనియా ప్రారంభమైంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మెప్పించింది. ముఖ్యంగా 'పుష్ప పుష్ప', 'సూసేకి', 'కిస్సిక్' అనే సాంగ్స్ విడుదల …
Tag: