ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా: విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు పాత సామాను దుకాణంలో ప్రత్యక్షమైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను రాత్రికి రాత్రి …
తెలంగాణ