ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులకు ఉచిత ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్ పోర్టల్ పేరుతో నిర్వహించే సైట్ ప్రస్తుతం …
ఆంధ్రప్రదేశ్