ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రివర్గంలో చేరికకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. వీరిద్దరూ చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగానే …
Tag: