నాగార్జున సాగర్ సుంకిశాల పంప్ హౌజ్ వద్ద భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. హైదరాబాద్ సాగర్ అవసరాలు తీర్చడం కోసం కృష్ణాజలాలను తరలించేందుకు …
తెలంగాణ