1990లో విడుదలైన పెళ్లిపందిరి చిత్రంతో పంపిణీదారుడిగా కెరీర్‌ను ప్రారంభించి అనతి కాలంలోనే నిర్మాతగా మారి దిల్ చిత్రంతో దిల్‌రాజుగా పేరు తెచ్చుకున్నారు వి.వెంకటరమణారెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు …
Tag: