తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాగా వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను అనర్హులైన రేషన్ కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టింది, ఇందులో భాగంగా …
తెలంగాణ