ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో గ్రూప్-1 నియామకాల నిబంధనలు సంవరించడంపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నిబంధనలతో కొత్త నిబంధనలు అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం వేస్తాయో సూచించింది. నిబంధనల సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఉన్న …
తెలంగాణ