తారాగణం:వేదిక,అరవింద్ కృష్ణ,జయప్రకాశ్, పవిత్ర నరేష్,అనీష్ కురువిల్లా, షాయాజీషిండే, సాహితీ దాసరి,సత్యకృష్ణ, నిర్వహించారు సంగీతం: అనూప్ రూబెన్స్ డీఓపీ: ఐ ఆండ్రురచన, ఎడిటింగ్,దర్శకత్వం:హరిత గోగినేనినిర్మాతలు:ఏఆర్ అభి,వంకి పెంచలయ్య, బ్యానర్: దత్తాత్రేయ మీడియా విడుదల తేదీ: డిసెంబర్ 14 ,2024 రూలర్,విజయదశమి,బాణం,కాంచన 3 ,బంగార్రాజు,రజాకార్ …
తాజా తెలుగు సినిమా వార్తలు
-
-
సినిమా
అల్లుఅర్జున్ పై తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ – Prajapalana News
by Prajapalanaby Prajapalanaసంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న అల్లుఅర్జున్(allu arjun)కి నిన్నహైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా, ఈ రోజు జైలు నుంచి విడుదల కావడం జరిగింది.ఈ విషయం మీద అల్లు అర్జున్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ …
-
సినిమా
అరెస్ట్ పై అల్లు అర్జున్ ఏం చెప్పాడు..పవన్ కళ్యాణ్ కలవబోతున్నాడా! – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఅరెస్ట్ పై అల్లు అర్జున్ ఏం చెప్పాడు..పవన్ కళ్యాణ్ కలవబోతున్నాడా!
-
సినిమా
ఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధపడిన అల్లు అర్జున్ అభిమాని – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధపడిన అల్లు అర్జున్ అభిమాని
-
సినిమా
అల్లు అర్జున్ ని కావాలంటే జైలులో ఉంచారంటున్న అశోక్ రెడ్డి – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఅల్లు అర్జున్(allu arjun)కి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ నిన్న చంచల్ గూడ జైలులోనే ఉండవలసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆదేశాలు తర్వాత జరగాల్సిన ఇతర ప్రొసిడింగ్ కాకపోవడం వలనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో …
-
పుష్ప 2 బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని పోలీసులు అరెస్ట్ చేయడం,నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం, ఆ …
-
సినిమా
అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఫ్యాన్స్ ఖుషి – Prajapalana News
by Prajapalanaby Prajapalanaపుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో …
-
నువ్వు మగాడివిరా బుజ్జి
-
సినిమా
చంచల్ గూడ జైలుకి భారీగా చేరుకుంటున్నఅల్లు అర్జున్ ఆర్మీ..పరిస్థితి ఉద్రిక్తం – Prajapalana News
by Prajapalanaby Prajapalanaపుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సంభవించిన మహిళ మరణంపై అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ …
-
సినిమా
పవన్ కళ్యాణ్ భావోద్వేగ స్పీచ్ వైరల్..రామాయణంలో జరిగిన సంఘటనే ఉదాహరణ – Prajapalana News
by Prajapalanaby Prajapalanaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా,పంచాయితీ రాజ్ ఆండ్స్ శాఖ మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం.అదే విధంగా మరో పక్క షూటింగ్ లో కూడా పాల్గొని మార్చి 28న హరిహరవీరమల్లు మూవీ అభిమానుల ముందుకు తీసుకురావడానికి …