ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఆయన నివాసంలో ఏర్పాటు …
తెలంగాణ