డిసెంబర్ 5న విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్‌ల 'పుష్ప2' ప్రపంచవ్యాప్తంగా తన జైత్రయాత్ర కొనసాగుతోంది. 14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 1500 కోట్లు కలెక్ట్ చేసి కొన్ని పాత రికార్డులను క్రాస్ చేసింది. కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా పుష్ప2 ప్రయాణం …
Tag: