గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన ఎంతోమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులు టిడిపి, జనసేనలోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో …
Tag: