తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతే కలెక్టర్లు సరైన సేవలను అందించారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలని, …
తెలంగాణ