జానీ మాస్టర్… తను డాన్స్ కంపోజ్ చేసిన పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతలోనే అతని జీవితాన్ని చీకటి కమ్మేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవార్డును వెనక్కి లాగేసింది. జాతీయ అవార్డు అందుకోవడానికి అతను అనర్హుడని తేల్చింది ప్రభుత్వం. మధ్యంతర బెయిల్ కూడా …
సినిమా