(జనవరి 6 సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా..) భారతీయ సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్. అంతేకాదు, భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించి దేశ ప్రతిష్టను మరింత పెంచిన మ్యూజిక్ డైరెక్టర్. …
సినిమా