ముద్ర,తెలంగాణ:- అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్నామని ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలు, బంధువులతో కలిసి అయోధ్యకు వెళ్లిన ఆ దంపతులకు కడుపుకోతే మిగిలింది. ఓ కుమార్తె సరయూ నదిలో గల్లంతవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే…? …
తెలంగాణ