ముద్ర ప్రతినిధి, భువనగిరి : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారంభువనగిరిగూడెం హన్మపురం, బస్వపురం, ముత్తిరెడ్డి, అనాజీపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన గుర్తించారు. హన్మపురం మదిర కుర్మగూడెం గ్రామంలో …
తెలంగాణ