ముద్ర.వీపనగండ్ల:- గోవులను గేదెలను అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటి ఆలనా పాలన చూడకుండా హింసిస్తూ, చుట్టుప్రక్కల కుటుంబాల వారికి ఇబ్బందులు పడుతున్న కానమోని కిష్టయ్య అనే రైతు ఆవులను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని లేకుంటే వాటిని అక్కడి నుంచి తరలించాలని తాసిల్దార్ …
తెలంగాణ