ముద్ర. వీపనగండ్ల:- కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న వీపనగండ్ల గంగమ్మ దేవతకు గ్రామ పెద్దలు వెండితో తయారు చేసిన పెద్ద గొలుసును బహుకరించారు.దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రామంలోని గంగమ్మ దేవతకు గ్రామంలోని పెద్దలు 56 తులాల తో వెండితో …
తెలంగాణ