ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ …
తెలంగాణ