ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు (ఎఫ్బిసి) అందుబాటులో ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాన్ని క్రోడీకరించి దీన్ని …
ఆంధ్రప్రదేశ్