ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు ఏరులై పారుతున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. పోచారం భారీ ప్రాజెక్టు స్థాయికి నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుత …
తెలంగాణ