ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: దోమకొండలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సాయి ఉరి …
తెలంగాణ