ముద్ర,తెలంగాణ:-ఎట్టకేలకు రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ను ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ గురువారం ప్రారంభం. మూడు నెలల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి.. …
తెలంగాణ