“పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్” అని ఏ ముహూర్తాన డైలాగ్ రాశారో కానీ, ఆ డైలాగ్ కి తగ్గట్టుగానే 'పుష్ప-2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ గా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రోజురోజుకి ఎన్నో రికార్డులను …
అల్లు అర్జున్
-
-
డిసెంబర్ 5 నకాన్ వరల్డ్ వైడ్ గా విడుదలైన ఐస్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)వన్ మ్యాన్ షో పుష్ప 2(పుష్ప 2)ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త హిస్టరీ ని క్రియేట్ చేస్తుంది.రిలీజైన్ అన్ని లాంగ్వేజెస్ …
-
సినిమా
పుష్ప 2 పై అమితాబ్ బచ్చన్ సంచలన ట్వీట్..నాలుగు రోజుల్లో 139 కోట్ల భారీ కలెక్షన్స్ – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఅల్లు అర్జున్(allu arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2(పుష్ప 2)వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇప్పటికే రోజు కలెక్షన్స్ లో ఇండియన్ సినిమా హిస్టరీ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఫస్ట్ మూవీగా నిలిచిన పుష్ప మరొకరోజు …
-
సినిమా
'పుష్ప-2'ని టార్గెట్ చేస్తున్న సినీ పరిశ్రమ.. అల్లు అర్జున్ ఒంటరి అవుతున్నాడా..? – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన 'పుష్ప-2' సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రూ.1000 కోట్లకు చేరువైంది. అయితే 'పుష్ప-2'తో అల్లు అర్జున్‌ని సంచలనాలు సృష్టిస్తుంటే, ఇతర …
-
సినిమా
పుష్ప-2 రికార్డుల మోత.. 829 కోట్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు! – Prajapalana News
by Prajapalanaby Prajapalanaఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందించిన 'పుష్ప-2 ది రూల్' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం, విడుదల …
-
సినిమా
ఒక్క నిర్ణయం.. 'పుష్ప-2' కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయా? – Prajapalana News
by Prajapalanaby Prajapalanaప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప-2' ఫీవరే ప్రారంభమైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప-2.. సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.829 గ్రాస్ రాబట్టింది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్లో …
-
సినిమా
'పుష్ప 2' ఎఫెక్ట్… 'గేమ్ ఛేంజర్'కి ఇది కోలుకోలేని దెబ్బ! – Prajapalana News
by Prajapalanaby Prajapalanaపుష్ప2 రిలీజ్ కి ముందు ఆ మేనియా దేశమంతా పాకింది. ఎక్కడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. గత నెలరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నాన్‌స్టాప్‌గా రన్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సినిమాకి ఇంత హైప్ …
-
సినిమా
మైత్రి మూవీ మేకర్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్! – Prajapalana News
by Prajapalanaby Prajapalanaమైత్రి మూవీ మేకర్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్!
-
సుకుమార్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ..?
-
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ బండారి, ధనంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ఉత్పత్తి తయారీ: ఎస్. రామకృష్ణ, మోనికడీఓపీ: మిరోస్లా కూబా బ్రోజెక్ఎడిటర్: నవీన్ నూలిరచన, దర్శకత్వం: …