ఇసుక అక్రమ రవాణా

Published: Thursday January 21, 2021
అవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు*

*మధిర రాయపట్నం మధ్య వైరా నది ఒడ్డున ఏర్పాటైన  కంపెనీలు అవసరానికి మించి నది నుండి తమ యొక్క కంపెనీల్లోని ఇసుకను నిల్వ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు ఆక్రమణ జరుగుతున్నట్లు సమాచారం దీనిపై అధికారులు స్పందన కరువైంది.**ఈ విధంగా నది ఒడ్డున సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేసి ఇసుక నుండి ఇటుకల రూపంలో మార్చి విక్రయిస్తూ ఇదో రకమైన దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలి.*